జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

0 81

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణంను రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సంస్థ అధినేత చంద్రమోహరెడ్డి సన్మానించారు. కొండవీటి నివాసంలో చంద్రమోహన్ రెడ్డి  ఆయనకు మెమెంటో అందజేసి శాలువా కప్పి సన్మానించారు  రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్ర పదవులను ఇవ్వడం, అభినందనీయమని చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు.

 

- Advertisement -

cultural and folk chairmen

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Chandramohan Reddy, Head of Academy Institutions, honored Kondaveeti, Chairman, Folk Arts Institute

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page