జీవీఎంసీ కార్యాలయన్ని ముట్టడించిన విపక్షాలు

0 9

విశాఖపట్నం    ముచ్చట్లు:
విశాఖ జీవీఎంసీ కార్యాల యం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయాన్ని టీడీపీ, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పన్ను నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాది వినతులు వచ్చిన వాటికి కాదని పన్ను భారాన్ని పెంచడంతో సుమారు 700 కోట్లు భారం పడుతుందని సీపీఎం కార్పొరేటర్ గంగారాం అన్నారు.

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

- Advertisement -

Tags:Oppositions besieged the GVMC office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page