తమిళనాడులో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్..!

0 8

చెన్నై ముచ్చట్లు :

 

తమిళనాడులో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటలకు ముగియనుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వైద్య నిపుణులతో కలిసి జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు, వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు, క్వారంటైన్‌ జోన్ల స్థితిగతులపై సమీక్షించారు. సెప్టెంబరు 1 నుంచి స్కూళ్లు తెరవాల్సిన ఆవశ్యకతను వైద్య నిపుణులు ముఖ్యమంత్రికి వివరించారు. నెలల తరబడి ఇళ్లలోనే ఉంటూ ఆన్‌లైన్‌ పాఠాలు వినడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుందని వివరించారు.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags; Schools in Tamil Nadu from September 1 ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page