నట్టలమందుతో రోగాలనుంచి గొర్లకు రక్షణ

0 7

నట్టలమందు వేస్తున్న సర్పంచ్ శోభారాణి

జగిత్యాల  ముచ్చట్లు:

- Advertisement -

గొర్రెలకు వర్షాకాలం సీజన్లో వ్యాధులు ప్రభాలుతాయని నట్టల మందుతో వాటిని రక్షించుకోవచ్చని బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి అన్నారు.

శనివారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామంలో గొర్లకు నట్టల మందును సర్పంచ్ తాటిపర్తి శోభారాణి వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా శోభారాణి మాట్లాడుతూ గొర్రెల పెంపకంధారులు వారి గొర్రెలకు నట్టల మందు వేయించి రోగాల భారీనుంచి కాపాడుకోని పశుసంపదను కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి-1 చింతకింది అనసూర్య,వార్డు సభ్యులు బత్తిని చంద్రశేఖర్ గౌడ్,వెటర్నరీ సిబ్బంది, యాదవ సంఘం, నాయకులు కావటి గంగయ్య, శ్రీరాం మల్లయ్య,కోడిమ్యాల మల్లేశం,పర్శయ్య,తిరుపతి, ఎర్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

సింధూకు జగన్ సత్కారం

 

Tags:Protection of nails from diseases with pesticides

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page