పవన్ కళ్యాణ్ తో యశస్వి భేటీ

0 10

హైదరాబాద్  ముచ్చట్లు:

 

 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన  పాలవలస యశస్వి  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని  పవన్ కల్యాణ్  ఆమెకు అందచేశారు. ఉత్తరాంధ్రలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ, వారికి అండగా నిలవాలని, సమస్యల పరిష్కారం కోసం పార్టీపరంగా పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్ కు  ‘మెమయిర్స్ ఆఫ్ లీ క్వాన్ యూ’ అనే పుస్తకాన్ని యశస్వి అందించారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Successful meeting with Pawan Kalyan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page