ప్రియుని వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

0 11

శ్రీకాకుళం  ముచ్చట్లు:
ప్రియుని వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతికి వేరే సంబంధాలు చూస్తుంటే ప్రేమికుడు వేధించడం ప్రారంభించాడు. ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను ఫ్రెండ్స్ పంపాడు. ఫొటోలు వైరల్ కావడంతో యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి టెక్కలి పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి శ్రీనివాసనగర్ లో నివాసం ఉంటున్న కొత్తపల్లి లీలావతి (26) శనివారం నాడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నందిగామ మండలం పెంటూరు  గ్రామానికి చెందిన ఈ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఇతన బావ గారి ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది  ఈమె డిగ్రీ, బీఈడీ చదివింది, కొద్ది రోజుల క్రితం వివాహ సంబంధం అయినది, ఈనెల 28వ తేదీన పెళ్లి కూడా వేరే అబ్బాయితో నిశ్చయమైంది దీనిని జీర్ణించుకోలేని మాజీ ప్రియుడు నందిగామ మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన పై వెంకటేష్ వేధింపులకు గురిచేశాడు. వీరికి 4 సం,, ల క్రితం నుండి పరిచయం ఉంది, వీరిద్దరూ ప్రేమించి కొని, కలసి మెలసి ఫొటోలు తీసుకున్నారు, ఈమె కు పెళ్లి వేరొకరి తో వివాహం పోతుందని అని గతంలో  కలసి తీసుకున్న ఫొటోలు స్నేహితలకు పంపగా, వేధించసాగాడు అది తెలిసి తట్టుకోలేక యువతి ఇంటిలో ఎవ్వరు లేని సమయం లో ఊయలకు తువ్వాలతో ఉరివేసుకొని మృతి చెందింది ప్రేమికుడు పైల వెంకటేష్ వేధింపులు కు మరియు అతను చేసిన పనికి తట్టుకోలేకనే చనిపోయిందని స్థానిక ఎం కామేశ్వరరావు స్పష్టం చేశారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు..

 

సింధూకు జగన్ సత్కారం

- Advertisement -

Tags:The young woman committed suicide because she could not bear the harassment of her boyfriend

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page