రసాభాసగా జీవీంసీ కౌన్సిల్ భేటీ

0 10

విశాఖపట్నం  ముచ్చట్లు:
జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం రసాబసా గా ముగిసింది. తీవ్ర నిరసనలు మద్య కొత్త ఆస్తి పన్ను విదానం ఆమోదం పొందింది.  మూజువాణి ఓటింగ్ విదానంతో మేయర్ హరి వెంకట కమారి 13 శాతం పన్ను విదానాన్ని అమలు చేస్తూ తీర్మానం చేశారు .వైసిపీ కార్పొరేటర్ లు ఆమోదించగా టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు నేతలు వ్యతిరేకించారు. మేయర్ తీర్మానాన్ని చదువుతున్న సమయంలో విపక్ష కార్పొరేటర్ లు  పోడియం చుట్టుముట్టారు.మేయర్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.  మేయర్ మొండి వైఖరి నశించాలి.ప్రజలపై  పన్ను భారాన్ని మోపొద్దు. జీవో 198ని రద్దు చేయాలంటూ   నినాదాలు చేశారు. తీర్మానం అనంతరం విపక్ష కార్పొరేటర్ లు  పోడియం వద్ద బైటాయించి నిరసన తెలిపారు.

 

సింధూకు జగన్ సత్కారం

- Advertisement -

Tags:Meet the Jivinci Council amicably

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page