రాట్నాలమ్మను దర్శించుకున్న పీవీ సింధు

0 11

ఏలూరు ముచ్చట్లు:

 

ప.గో.జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని శ్రీ రాట్నాలమ్మ  వారిని క్రిడాకారిణీ పీ వీ సింధు శనివారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో  స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో పివి సింధు మాట్లాడు తూ ఒలింపిక్స్ కి వెళ్లేముందు రాట్నాలమ్మ వారిని దర్శించుకుని వెళ్లాను. అమ్మవారి ఆశీస్సులు,  మీ అందరి ఆశీస్సులు వల్లనే కాంస్య పతకాన్ని గెల్చుకున్నానని అన్నారు.  జరగబోయే ఒలింపిక్స్ లో మరెన్నో పతకాలు పొందాలని అమ్మవారిని కోరుకున్నా అంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపింది..

 

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags: Peevi Sindhu visiting Ratnalam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page