విమానంలో యువకుడి వెకిలి చేష్టలు.. సీటుకు కట్టేసిన సిబ్బంది!

0 21

ఫిలడెల్ఫియా ముచ్చట్లు :

 

విమానంలో ఓ యువకుడి అసభ్య ప్రవర్తనకు విసిగిపోయిన సిబ్బంది అతడిని సీటుకు కట్టేశారు. విమానం ల్యాండయ్యాక అతడిని పోలీసులకు అప్పగించారు. ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళ్తున్న విమానంలో అమెరికాకు మాక్స్‌వెల్ బెర్రీ (22) అనే యువకుడు ప్రయాణిస్తూ అసభ్య చేష్టలకు దిగాడు. మహిళా సిబ్బందిని తాకరాని చోట తాకుతూ వారిని ఇబ్బంది పెట్టాడు. అతడి వెకిలి చేష్టలు భరించలేని తోటి ప్రయాణికులు ప్రశ్నిస్తే వారితోనూ వాగ్వివాదానికి దిగాడు. యువకుడి తీరుతో విసుగు చెందిన విమాన సిబ్బంది అతడిని పట్టుకుని కూర్చున్న సీట్లోనే కట్టిపడేశారు. మాట్లాకుండా నోటికి టేప్ అతికించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags: The young man’s squeals on the plane .. The staff tied to the seat!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page