శబాష్ ఎమ్మెల్యే అదీప్ రాజ్-పెదగాడి గ్రామస్థులు

0 2

పెందుర్తి   ముచ్చట్లు:
గ్రీన్ బెల్ట్ భూములను నివాసయోగ్యం భూములుగా మార్చే దిశగా స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్  పెదగాడి గ్రామ ప్రజలకు, గ్రామాభివృద్ధికి చేసిన కృషి పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు.మాట్లాడుతూ, గతంలో ఆనేక ప్రభుత్వాలు మారాయని,, ఎ ఒక్కరు కూడా తమ గ్రామ అభివృద్ధికి తోడ్పడలేదని,గత ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేస్తూ,ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి,,గ్రీన్ బెల్ట్ తొలగింపు పై మాట్లాడిన తీరును వ్యతిరేకించారు.  వీలైతే గ్రామ అభివృద్ధికి సహకరించాలని లేని పక్షంలో, కనీసం అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, పలువురు.నాయుకులు, పాల్గొన్నారు.

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Shabash MLA Adip Raj-Pedagadi villagers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page