శ్రీశైలం జలాశయం వద్ద టిడిపి పార్టీ శ్రేణుల ఆందోళన

0 8

కర్నూలు ముచ్చట్లు:
శ్రీశైలం జలాశయం వద్ద టిడిపి పార్టీ శ్రేణుల ఆందోళనకు దిగారు. కృష్ణ జలాల ఆంధ్ర తెలంగాణ నీటి వాటాల పంపకాలలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఆందోళన చేపట్టారు. సుండిపెంట నుంచి శ్రీశైలం డ్యాం వరకు బైక్ ర్యాలీతో బయలుదేరారు. మాజీ టీడీపీ శాసనసభ్యులు, మంత్రులు, నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Concern of TDP party ranks at Srisailam reservoir

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page