శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల వారికి 300 రూపాయల దర్శనం టికెట్ల కోటా విడుదల

0 30

తిరుమల ముచ్చట్లు :

 

ఇప్పటికే తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార‌ సేవల ఆన్‌లైన్ (వ‌ర్చువ‌ల్‌) టికెట్ల కోటాను పొందిన వారికి, ఉచితంగా కల్పించే రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్‌ను *ఈ రోజు 7.8.21 శనివారం ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. ఆగస్టు 17,18,19,20,30,31 తేదీల్లో దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags; Quota release of Rs 300 Darshan tickets for Srivari Earned Services

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page