సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య

0 11

తెలంగాణ ముచ్చట్లు :

 

తాను ప్రేమించిన అమ్మాయి లేని జీవితం త‌న‌కు వ‌ద్దంటూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు ఓ యువ‌కుడు. సూర్యాపేట జిల్లా, హుజూర్‌ నగర్‌ మండలం బూరుగడ్డలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం మౌనిక అనే అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విష‌యం తెలుసుకున్న ప్రియుడు ప‌వ‌న్ మ‌న‌స్తాపానికి గురై సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి మృతి చెందాడు. పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మౌనిక‌, ప‌వ‌న్ పెళ్లికి మొద‌ట వారి త‌ల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయితే, ఇటీవ‌ల మ‌ళ్లీ గొడ‌వ‌లు రావ‌డంతో మౌనిక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags; Suicide of a young man while taking a selfie video

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page