అనంత శ్రీరామ్ పై కేసు నమోదు

0 54

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ పై తాజాగా కేసు నమోదయింది. నాగ శౌర్య – రీతువర్మ జంటగా లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం అనంత శ్రీరామ్ సాహిథ్యం అందించిన దిగు దిగు దిగు నాగ అనే పాట విడుదలయింది. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కానీ ఈ పాట నాగదేవతను కించపరిచే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ బిజెపి మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో అనంత శ్రీరామ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై అనంత శ్రీరామ్ ఎలా స్పందింస్తారో చూడాలి.

- Advertisement -

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags; Case registered against Anantha Shriram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page