జడ్జిలపై పోస్ట్​ పెట్టిన ఐదుగురి అరెస్ట్

0 39

అమరావతి ముచ్చట్లు :

 

జడ్జిలను బెదిరిస్తున్నా, వారిపై పోస్టులు పెడుతున్నా దర్యాప్తు సంస్థలు అసలు పట్టించుకోవడం లేదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో కదలిక వచ్చినట్టుంది. ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన ఐదుగురిని అరెస్ట్ చేసింది. జడ్జిల పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ వారిపై కేసు నమోదు చేసింది.

- Advertisement -

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags: Five arrested for posting on judges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page