టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

0 37

తిరుమల ముచ్చట్లు :

 

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది. ఆ మేరకు కసరత్తు జరుగుతోంది.

- Advertisement -

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags: YV Subbareddy is once again the Chairman of TTD

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page