తండ్రి, కొడుకులు ఆత్మహత్య

0 32

కర్నూలు ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాలలో రెండు రోజుల వ్యవధిలో కోటవీధికి చెందిన తండ్రి, కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ పొలంను ఎలాంటి హక్కు లేని ఇతరుల పేరుపై ఆన్‌లైన్ చేయ్యడమే దీనికి కారణమని తెలిసింది. తండ్రి సుబ్బరాయడు శవంతో తహశీల్దారు కార్యాలయం ఎదురుగా రోడ్డు పై బాదితులు ధర్నాకు దిగారు. తండ్రి, కొడుకుల ఆత్మహత్యకు రెవిన్యూ అధికారుల అవినీతి, అక్రమలే కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags;Father, sons commit suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page