పులిచింత‌ల స‌మీపంలో భూప్ర‌కంప‌న‌లు

0 26

గుంటూరు ముచ్చట్లు :

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పులిచింత‌ల‌లో వ‌రుస‌గా భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. పులిచింత‌ల ప‌రిస‌ర ప్రాంతాల్లో మూడు సార్లు భూప్రకంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు అధికారులు ప్రక‌టించారు. ఈ రోజు ఉద‌యం 7.15 నుంచి 8.20 గంట‌ల మ‌ధ్య భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు వివ‌రించారు. వాటి తీవ్ర‌త భూకంప లేఖినిపై 3, 2.7, 2.3గా న‌మోదైన‌ట్లు చెప్పారు. పులిచింత‌ల స‌మీపంలో వారం రోజులుగా ప‌లుసార్లు భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు భూభౌతిక ప‌రిశోధ‌న శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.

- Advertisement -

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags: Earthquakes in the vicinity of the levees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page