మాస్‌ స్టెప్పులతో ఇరగదీసిన ముంబై పోలీస్‌..

0 41

ముంబాయి ముచ్చట్లు :

 

పోలీస్‌.. ఈ పేరు వినగానే తెలియకుండానే ఎంతో మంది ఒంట్లోకి ముందుగా భయం పుట్టుకస్తుంది. పేరుకు తగ్గట్లే పోలీసులు కూడా నిత్యం హత్యలు, దొంగతనాలు, అరెస్టులు, కేసులు, విచారణలు.. వీటితోనే బిజీగా ఉంటుంటారు. అయితే కొంతమంది పోలీసులు మాత్రం ఎంతో సరదాగా, చిలిపితనంతో ఉంటారు. అలాంటి కోవలోనే మహారాష్టకు చెందిన పోలీస్‌ అధికారి తనకున్న ఓ టాలెంట్‌తో తాజాగా వార్తలెకెక్కాడు. ముంబైలోని అమోల్ యశ్వంత్ కాంబ్లే అనే 38 ఏళ్ల పోలీస్‌ అధికారికి చెందిన డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. పోలీస్‌ అయినప్పటికీ పర్‌ఫెక్ట్‌ డ్యాన్స్‌ స్టెప్పులతో అందరిని మంత్రముగ్ధుల్ని చేశాడు.

- Advertisement -

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags: Mumbai Police with Mass Steps

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page