స్వచ్చ సంకల్పంపై అవగాహన సదస్సు

0 20

చౌడేపల్లెముచ్చట్లు:

 

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 అవగాహన సద స్సు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. వంద రోజులపాటు గ్రామాల్లో చేపట్టే కార్యాక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, గ్రామ సమాఖ్య లీడర్లు,వాలంటీర్లు,ఉపాధి సిబ్బంది,గ్రీన్‌ అంబాసిడర్లు విధిగా హాజరు కావాలని ఎంపీడీఓ పేర్కొన్నారు.

- Advertisement -

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags; Awareness seminar on pure will

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page