ఆ దంపతులకు నగ్నంగా బతకడమే ఇష్టం

0 33

ఇంగ్లాండ్ ముచ్చట్లు :

 

ఇంగ్లండ్‌లోని చిప్పెన్హామ్ ప్రాంతానికి చెందిన ప్రకృతి ప్రేమికులు జాన్, హెలెన్ దంపతుల జీవన విధానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. జాన్, హెలన్ 2011లో పురాతన పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ 24 గంటలూ బట్టలు వేసుకోకుండానే గడుపుతారు. విద్యుత్‌ను వాడరు. సహాజంగా ప్రకృతిలో లభించే నీటిని తప్ప.. కుళాయిల ద్వారా వచ్చే నీటిని వినియోగించరు. వీరిది పూర్తిగా ప్రకృతితో మమేకమైన జీవనం. నగరంలోకి వెళ్లాల్సి వచ్చినపుడు కూడా వీరు నగ్నంగానే వెళ్తారు. తమకు ఇదే ఇస్తామని, ఇతరుల అభ్యంతరాల తో తమకు పనిలేదని అన్నారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: The couple loves to live naked

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page