ఏపీకి మూడు రాజధానులు ఖాయం: మంత్రి కన్నబాబు

0 23

అమరావతి ముచ్చట్లు :

 

ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తాజా పరిణామాల నేపథ్యంలో తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఏపీకి మూడు రాజధానుల విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని అన్నారు. రాష్ట్రానికి కచ్చితంగా మూడు రాజధానులు ఉంటాయని వెల్లడించారు. అమరావతి ఉద్యమం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఉద్యమం పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంది” అని కన్నబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags; AP has three capitals: Minister Kannababu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page