కమలం గూటికి సచిన్ పైలట్..?

0 16

జైపూర్ ముచ్చట్లు :

 

కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. భవిష్యత్తులో ఆయన తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజస్థాన్ బీజేపీ చీఫ్ ఏపీ అబ్దుల్‌కుట్టి తాజాగా సంకేతాలిచ్చారు. సచిన్ పైలట్ మంచి నేత అని, భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరుతారని తాను అనుకుంటున్నానని చెప్పారు. గత ఏడాది పైలట్, ఆయనకు విధేయులైన 18 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేయడంతో పైలట్ బీజేపీలోకి వస్తారనే బలమైన ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆ ఊహాగానాలను పైలట్ తోసిపుచ్చారు. అలాంటి ఆలోచన ఏదీ లేదని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఈ ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags; Sachin Pilot for Kamal Gooty ..?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page