కూతురి వరస అమ్మాయితో ప్రేమ-ఆత్మహత్య చేసుకున్న యువకుడు

0 42

చిత్తూరు ముచ్చట్లు:

 

చిత్తూరుజిల్లా కలికిరి మండలం,గుండ్లూరు పంచాయతీ లోవింత సంఘటన చోటుచేసుకుంది. కొర్ణమిట్టపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్యకుమారుడు అశోక్ కుమార్ తిరుపతి లో ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. తన పెద్దనాన్న మనవరాలు(వరుసకు కూతురు)అయిన అమ్మాయిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అతడిని మందలించారు. ప్రేమించాడు.  పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు. తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో తిరుపతికి వెళుతున్నాను అంటూ మూడు రోజుల క్రితం మాయమయ్యా డు. మనస్తాపం చెంది, గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  కన్నవారు కాదనడంతో కానరాని లోకాలకు వెళ్లి కన్నీళ్లు మిగిల్చాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కలికిరి పోలయీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: A young man who commits love-suicide with his daughter-in-law

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page