కేశవ హత్య కేసు… పోలీసులు అదుపులో నిందితులు

0 23

కర్నూలు   ముచ్చట్లు:
నంద్యాలలో యూట్యూబ్ విలేఖరి కేశవ హత్య కేసులో పురోగతి కనిపించింది. పోలీసులు  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడారు. జర్నలిస్టు హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నాం. హత్య కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా డీయస్పీ రామాంజినాయక్ ను  నియమించాం. హత్యకు సంబందించిన అన్ని అధారాలు సేకరిస్తూన్నాం. నిందితులకు ఖచ్చితంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎవర్ని వదిలి పెట్టె ప్రసక్తే లేదన అన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:Keshava murder case: Defendants in police custody

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page