కేసీ కెనాల్‌లో పడి ఇద్దరి మృతి

0 14

కడప ముచ్చట్లు:

 

జిల్లా పరిధిలోని కేసీ కెనాల్‌లో పడి ఇద్దరు మృతి చెందారు. రాజుపాలెం మండలం వాసుదేవపురంలో కేసీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను గ్రామస్థులు వెలికితీసారు. పశువుల మేత కోసం వెళ్లి కేసీ కాలువలో ప్రమాదవశావత్తు బాలికలు జారి పడ్డారు. మృతి చెందిన బాలికలను ఇరగం రెడ్డి రాధ (9), మల్లీశ్వరి (12)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

 

Tags: Casey fell into the canal and both died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page