గుడిసెలలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నిద్రలోనే 8 మంది మృతి

0 28

గుజరాత్ ముచ్చట్లు :

 

వారంతా ఉండ‌డానికి ఇళ్లు కూడా లేని పేద‌వారు. రోడ్డు ప‌క్క‌న గుడిసెలు వేసుకుని వాటిలోనే జీవిస్తున్నారు. ఓ ట్ర‌క్కు అదుపుత‌ప్పి గుడిసెల పైకి దూసుకు రావ‌డంతో నిద్ర‌లోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో చోటు చేసుకుంది.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: A truck crashed into a hut, killing 8 people in their sleep

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page