దళిత బంధుకు 20 నుంచి 30 వేల కోట్లు

0 16

సిద్దిపేట ముచ్చట్లు:

 

సిద్దిపేట జిల్లా  చేర్యాల లో నిధులు రూ. 50 లక్షలతో నిర్మించనున్న డా.బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనీటి భవన నిర్మాణ పనులకు  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజ చేసారు. మంత్రి మాట్లాడుతూ రెండున్నరేళ్ల లో తెలంగాణ లో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేయాలని సీఎం  ఆలోచన. వచ్చే సంవత్సరం దళిత బంధు క్రింద బడ్జెట్ లో రూ 20 నుంచి 30 వేల కోట్లు కేటాయించాలని   సీఎం  ఆర్థిక శాఖను ఆదేశించారని అన్నారు.

 

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: 20 to 30 thousand crores for a Dalit relative

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page