పుంగనూరులో స్వచ్చ సంకల్పంతో పనిచేస్తాం -ఎంపీడీవో రాజేశ్వరి

0 71

పుంగనూరు ముచ్చట్లు:

 

గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరు స్వచ్చ సంకల్పంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి తరలించాలని ఎంపీడీవో రాజేశ్వరి పిలుపునిచ్చారు. సోమవారం మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో స్వచ్చ సంకల్పం నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడిచెత్తను వేరుగా, పొడిచెత్తను వేరుగా చేసి, వాటిని నిర్వీర్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో పాటు సర్పంచ్‌లు గౌరమ్మ, ఆంజప్ప, శంకరప్ప, పార్టీ నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, రాజారెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

 

Tags: We will work in Punganur with pure will – MPDVO Rajeshwari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page