బ్రదర్‌ అనిల్‌తో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య భేటీ

0 20

హైదరాబాద్‌ ముచ్చట్లు :

 

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌తో మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం నాడు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీ.. లోటస్‌ పాండ్‌లో కాకుండా వేరే ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. కొద్దిరోజులుగా బ్రదర్‌ అనిల్‌తో రాజయ్య తరచూ భేటీ అవుతున్నారని వైఎస్‌ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ భేటీ మతపరమైనదా.. లేదా రాజకీయ పరమైనదా అన్న విషయంపై స్పష్టత లేదని అంటున్నాయి.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags; TRS MLA State Meeting With Brother Anil

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page