మమ్మల్ని అప్కాస్ లో కలిపి వేతనాలు పెంచే విదంగా చేయండి-టీ టీ డి ఔట్ సోర్సింగ్ కార్మికులు

0 14

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

మమ్మల్ని అప్కాస్ లో కలిపి వేతనాలు పెంచే విదంగా చేయండి గౌతమ్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన టీ టీ డి ఔట్ సోర్సింగ్ కార్మికులు తిరుమల తిరుపతి దేవష్టానం పరిది లోని శ్రీనివాసం, విష్ణు నివాసం ల ల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏ పీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ (అప్కాస్) లో చేర్పించి వేతనాలు పెంచే విధంగా చూడాలని సోమ వారం ఉదయం వై ఎస్ ఆర్ టీ యు సీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజారెడ్డి అడ్వర్యంలో విజయవాడ లో వై ఎస్ ఆర్ టీ యు సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పునూరు గౌతమ్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. గత 15సం. రాల నుండి పని చేస్తున్న కనిస వేతనం ఇవ్వలేదని రాజా రెడ్డి అన్నారు. ఏజెన్సీ మాత్రం ప్రతి సంవస్తరమ్ టెందర్లు భారీగా పెంచు కుతున్నరే కాని మాకు జీతాలు పెంచ లేదని అన్నారు. వై ఎస్ ఆర్ టీ టీ డి ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యునియన్ నాయకులు ఏ. శ్రీనివాసులు రెడ్డి, బి. నంద కుమార్, కే. సంతోష్ కుమార్, మదుమతి, చిన్న స్వామి రెడ్డి, బస్కర్ రెడ్డి, గురప్ప, మనెమ్, అనురాద లు పాల్గొన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags:Make us a way to increase wages by joining us at Apcas-Tea Tea Outsourcing Workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page