మహేష్ కి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

0 17

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఆగస్ట్ 9 సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఆయనకి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. “హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి.” అంటూ చిరు ట్వీట్ ద్వారా మహేష్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి బ్లాస్టర్ వచ్చి ట్రెండ్ అవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో మహానటి కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags; Megastar wishes Mahesh a happy birthday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page