వస్త్రధారణ సరిగా లేదని అమ్మాయిని చెంపేశారు..

0 32

ఆఫ్ఘనిస్తాన్ ముచ్చట్లు :

 

ఆప్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్తోన్న నేప‌థ్యంలో తాలిబన్లు మ‌ళ్లీ ఇష్టం వ‌చ్చిన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది పౌరుల‌ను బ‌లి తీసుకున్నారు. తాజాగా, ఓ అమ్మాయి శరీరాన్ని అతుక్కుని వుండే దుస్తులు ధరించిందన్న ఆరోపణతో ఆమెను అత్యంత దారుణంగా చంపారు. ఆమె పేరు న‌జానిన్ (21) అని, ఆమె బ‌య‌ట‌కు వెళ్తుండ‌గా తాలిబ‌న్లు చంపేశార‌ని పోలీసులు గుర్తించారు. మ‌హిళ‌లు ఎవ‌రూ జాబ్ చేయ‌కూడ‌ద‌ని, ప‌ని కోసం బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే చంపేశారని తెలిపారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: The girl was told that she was not dressed properly.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page