సీబీఐ అధికారులను కలిసిన వైఎస్ వివేకా కుమార్తె, అల్లుడు

0 36

పులివెందుల ముచ్చట్లు :

 

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం వివేకా హత్యలో వాడిన ఆయుధాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇవాళ పులివెందులలో సీబీఐ అధికారులను కలిశారు. ఆర్ అండ్ గెస్ట్ హౌస్ కు వెళ్లిన సునీతా రెడ్డి దంపతులు సీబీఐ అధికారులతో మాట్లాడారు. కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: YS Viveka’s daughter, son-in-law, who met CBI officials

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page