ఇంద్రకీలాద్రిలో పరిటాల సునీత

0 20

విజయవాడముచ్చట్లు:

మాజీ మంత్రి పరిటాల సునీత ఇంద్రకీలాద్రి  అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. సునీత  అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు  వేద ఆశీర్వచనం చేసారు. పరిటాల సునీత మాట్లాడుతూ  దేవినేని ఉమా మహేశ్వర పరామర్శించడానికి వచ్చాను.  శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు.  రైతులు బాగుండాలని ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నానని అన్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Paritala Sunita in Indrakeeladri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page