కాకాణీ సవాల్

0 13

నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలు వైసిపి ఎమ్మెల్యే  కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డి మధ్య కాక రేపుతున్నాయి. కంటేపల్లి భూముల్లో మీడియా తో కలిసి నిజ నిర్ధారణ కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని పర్యటన హీట్ పెంచింది.నిన్న ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణ కోసం ఎవరూ హాజరు కాలేదు. మీ మోగుళ్లను తీసుకుని రా…ఎవ్వరిని తీసుకుని వస్తావో….ఏ రోజు తీసుకుని వస్తావో చూస్తాం… మాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు అంటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి రెచ్చిపోయారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Kakani challenge

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page