కొన ఊపిరితో రైలు పట్టాలపై మహిళ..

0 17

కృష్ణా ముచ్చట్లు :

 

 

ఆంధ్రప్రదేశ్ కృష్ణ గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. గన్నవరం రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై రక్తపు మడుగులో గుర్తు తెలియని మహిళ కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని రాత్రిపూట పెట్రోల్‌మెన్‌గా ఉన్న వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను 108 అంబులెన్స్‎లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags; Woman on train tracks with shortness of breath ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page