గంజాయి స్వాధీనం

0 11

రంపచోడవరం ముచ్చట్లు:

 

తూర్పుగోదావరి జిల్లా మరేడుమిల్లి మం గుర్తేడు సమీపంలోని వేటుకూరు జంక్షన్ వద్ద భారీగా గంజాయి పట్టివేసారు. విశాఖ జిల్లా దబ్బపాక నుంచి మారేడుమిల్లి మీదుగా  తెలంగాణకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. రూ. 3 కోట్లు విలువైన 3.3 టన్నులకు పైగా గంజాయితో పాటు 4 వాహనాలు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా కీలక సూత్రధారి సోబా సుబ్బరావు మాత్రం తప్పించుకున్నాడు. పదకొండు మందిని మారేడుమిల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags; Seizure of marijuana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page