గర్భవతులకు   వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ

0 23

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని మునెప్ప నగర్ కాలనీ నందు అంగన్వాడి సెంటర్ 14 నందు మెడికల్ ఆఫీసర్ గోవిందమ్మ, టీచర్ శారదమ్మ,  19 వ సచివాలయ పరిధిలోని   వార్డ్  మహిళ పోలీస్ ఈరమ్మ, సచివాలయ ఆరోగ్య   కార్యకర్తశాంతి  ఆధ్వర్యంలో   గర్భిణులకు,బాలింతలకు కరోన వాక్షన్ పై అవగాహన కల్పించారు. పెరుగుతున్న కేసులో దృష్ట్యా ఒకరు కరోణ వ్యాక్సిన్ చేసుకోవాలని తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవడం తోనే గర్భవతులు ఆరోగ్యం గా ఉండి, బిడ్డ ఎదుగుదల , ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ప్రతి నెల అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్త జయలక్ష్మి,ఆయా పద్మ, గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags; Distribution of YSR complete nutrition kits to pregnant women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page