టీటీడీపీ ఛీఫ్ ను కలిసిన ఖమ్మం టీడీపీ నేతలు

0 6

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఖమ్మం జిల్లా తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు మంగళవారం నాడు రాష్ట్ర పార్టీ కార్యలయం ఎన్.టి..ఆర్.భవన్ కు విచ్చారు. టి.డి.పి-టి.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులుపే  మర్యాద పుర్వకంగా కలిసి మాట్లాడానే. అయననలు పుష్ప గుచ్చములతో, శాలువాలతో సత్కారించారు. ఈ సమావేశంలో నరసింహులు  మాట్లాడుతు గ్రామ స్ధాయి నుండి పార్టీని బలోపేతనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. గతంలో తెలుగు దేశం పార్టీ గ్రామ స్ధాయి నుండి చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుత యువతకు తెలియజేయాలని, త్వరలో ఖమ్మం జిల్లా నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని అన్నారు.  ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సి రెడ్డి,  తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని,  ఖమ్మం జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Khammam TDP leaders meet TDP chief

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page