నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

0 9

పెద్దపల్లి ముచ్చట్లు:
రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్  ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ సీఐ. ఏం.రాజకుమార్, ఎస్ఐ నరసింహ రావు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గూండా దయాకర్ కి చెందిన కిరాణా షాప్ లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.66,300 విలువ గల ప్రభుత్వ  నిషేదిత పొగాకు ఉత్పత్తులను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను, నిందితున్ని  తదుపరి విచారణ నిమిత్తం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ వారికి అప్పగించారు. ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ యస్.ఐ. సి.హెచ్. నరసింహ రావు, సిబ్బంది చంద్ర శేఖర్, మహేందర్ పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Task force police seize banned tobacco products

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page