పంటపొలాలు నివాసగృహాలు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలి  

0 7

పాడేరు సబ్ కలెక్టర్ కు ముందు బాధితులు కన్నీరుమున్నీరు

విశాఖపట్నం  ముచ్చట్లు:
అరుకులోయ డుంబ్రిగుడ మండల కేంద్రంలో జరుగుతున్న 516 జాతీయ రహదారి విస్తరణ పనులను పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ మంగళవారం పరిశీలించారుఇందులో భాగంగా అరకులోయ పివిటీజీ కోలాని అరుకు గ్రామానికి చెందిన గిరిజన రైతులు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తమ పంట పొలాలు నివాసగృహాలు కోల్పోతున్నమని ఆవేదన వ్యక్తం చేశారుబాధితులు మాట్లాడుతూ కనీసం నేటికీ ఎటువంటి నష్ట పరిహారం చెల్లించలేదని సబ్ కలెక్టర్ ముందు కన్నీరుమున్నీరు అయ్యారుఈ మేరకు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ దీనిపై పరిశీలన చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అరకులోయ డిప్యూటీ తహసీల్దార్ శ్యాంప్రసాద్ ఆర్ ఐ. మోహన్ రావు వీఆర్వో  కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Croplands need to do justice to the victims who are losing their homes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page