రైతులకు అండగా ఉండి నిరందించండి -మండలరైతులు

0 12

కౌతాళం ముచ్చట్లు:

 

రైతులకు అండగా ఉండి పంట పొలాలకు నిరందించి సహకరించాలని మండల రైతు సహోదరులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం
ఆదోని డివిజన్ ఎల్ ఎల్ సి ఈ ఈ  ని  కౌతాళం మండలం రైతు సోదరులు విన్నవించుకోవడం ఏమనగా బదినేహాల్ డీప్ 75 కు వేసిన లైనింగ్ రైతులు మరియు డిపార్ట్మెంట్ వారి సహకారంతో తొలగించుటకు నిర్ణయించుకున్నారని తెలిసినది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రైతుల మనోభావాలు దెబ్బతిని ప్రాంతాల వారిగా కొట్లాటలు జరుపుటకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది అందుకే కౌతాళం మండలం రైతు సోదరుల తరపున మేము మీకు విన్నవించుకుంటున్నామని  ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా చేసినట్లు  అయితే మేము కూడా మా కౌతాళం డీప్ ఉన్న లైను కూడా తొలగించాల్సి వస్తుందని  కౌతాళం మండలం రైతు సహోదరులు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల రైతు సహోదరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags; Stand up for the farmers and protest – Zonal farmers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page