విష్ణువర్ధన్  రెడ్డి ప్రమాణం

0 16

కాణిపాకం ముచ్చట్లు:

తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని,ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.విష్ణువర్ధన్ రెడ్డి కాణిపాకం దేవస్థానంలో ప్రమాణం చేశారు. సత్యప్రమాణాలకు పేరు గాంచిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అలయంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.విష్ణువర్ధన్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధం అని తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని,ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని స్వామివారి ఆలయం లో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ముసుగు లో తాను అవినీతికి పాల్పడి కోట్లరూపాయాలు సంపాదించుకున్నానని అధికారపార్టీ నాయకుడు శివప్రసాద్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై ఈరోజు విష్ణు వర్ధన్ రెడ్డి  కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో.పాటు కోలా ఆనంద్,బీజేపీ.కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు..

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Vishnuvardhan Reddy swears

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page