సాహెబ్ నగర్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు

0 9

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సాహెబ్ నగర్ ఘటన ప్రాంతాన్ని  జాతీయ ఏసీఎస్టీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్ధార్ మంగళవారం పరిశీలించారు. అయన మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న అన్యాయాలను పరిష్కరించడం కోసమే ఎస్ సి కమిషన్ ఏర్పడింది. నిన్న రాత్రి హైదరాబాద్ కు  చేరుకున్నాను. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ మిషన్స్ వచ్చాయి. మ్యాన్  హోల్ లోకి దిగి పనిచేయాల్సిన అవసరం లేదు. వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే.  వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా ఇస్తామని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకూడదు. ఘటనకు బాధితులపై చర్యలు తీసుకోవాలని అయన అన్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags; Vice-Chairman of the SC Commission which examined the Saheb Nagar area

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page