అక్టీవ్ గ్రూపు సంస్థ  మరియు హెల్పింగ్ హాండ్స్  సంస్థల ఆధ్వర్యంలో ముంపు గ్రామాల్లో పశువుల దాణా , అత్యవసర మందులు పంపిణీ

0 8

వేలేరుపాడు ముచ్చట్లు:

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు పశువైద్యశాలలో జీలుగుమిల్లి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుల వారి ఆరద్వర్యంలో వేలేరుపాడు మండలంలోని గోదావరి వరద ముంపునకు గారైనా గ్రామాలైనటువంటి తాట్కూరుగొమ్ము నుంచి కోయిదా వరకు 7 పంచాయతీల్లో అక్టీవ్ గ్రూపు సంస్థ అధినేత ఎం. సుబ్బరాజు ఆధ్వర్యంలో మరియు హెల్పింగ్ హాండ్స్  సంస్థ హైదరాబాదు వారి దాతృత్వంతో తట్కూరుగొమ్ము పంచాయతీ సర్పంచ్ కట్టే ఉదయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసి సమావేశంలో రూ. 1,00,000/-రూపాయల విలువతో కూడిన 10టన్నులు పాతర గడ్డ మరియు 40,000/- రూపాయల విలువలు కలిగిన అత్యవసరమైన మందులు(Emergency medicines) గోదావరి వరద ముంపు గ్రామాల్లో బాధితులు పోషిస్తున్న పాడి పశులకు ఉచితంగా అందజేయటం జరిగింది. అలాగే ఈ కార్యక్రమములో వేలేరుపాడు మండల వ్యవసాయ సలహా సంఘం చైర్మెన్ కామినేనివ్వెంకటేశ్వరరావు , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రెసిడెంట్ గుద్దేటి భాస్కర్ రావు, సహాయ సంచాలకులు డా॥ శేఖర్ దొర, దొరమామిడి పశువైద్యది డా॥ శివనాగేంద్ర బాబు, వేలేరుపాడు మండల పశు వైద్యం అధికారి లక్ష్మి ప్రసన్న, మండల పరిషత్, అధికారి, తాసిల్దార్ వేలేరుపాడు మండల ఎస్సై పశువుల డాక్టర్లు,తట్కూరుగొమ్ము సర్పంచ్ కట్టే ఉదయ్, తహశీల్దార్ చెల్లన్న దొర,
స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags: Distribution of livestock feed and emergency medicines in flooded villages under the auspices of Active Group of Companies and Helping Hands

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page