అన్న దానం ట్రస్ట్ కు ఒక కోటి రూపాయ‌లు విరాళం

0 12

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

 

హెటిరో డ్ర‌గ్స్ అధినేత  బి.పార్థసార‌థిరెడ్డి బుధ‌వారం టిటిడి అన్న ప్రసాదం ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు.ఈ మేర‌కు విరాళం చెక్కుల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు   వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags: One crore rupees donation to Anna Danam Trust

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page