అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు: మంత్రి బొత్స

0 8

అనంతపురం  ముచ్చట్లు:
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ… గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా కార్యాలయాల్లో ఉండాలని అన్నారు. ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పేదలకు 1.28 లక్షల ఇళ్లు అనంతపురం జిల్లాలో నిర్మిస్తున్నామని తెలిపారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Pensions for everyone who qualifies: Minister Botsa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page