ఎమ్మెల్యే ను కలిసిన నూతన మున్సిపల్ కమిషనర్

0 5

జగిత్యాల ముచ్చట్లు:

జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా నియామకమైన స్వరూప రాణి బుధవారం
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలో పలు అభివృద్ధి పనులపై,వివిధ సమస్యలపై కమిషనర్ తో ఎమ్మెల్యే చర్చించారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:The new Municipal Commissioner who met the MLA

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page