ఏపీ డిజిటల్ హెల్త్‌పై సీఎం జగన్ సమీక్ష

0 13

విజయవాడ ముచ్చట్లు:

 

ఆరోగ్య శ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు
క్యూఆర్‌ కోడ్ రూపంలో అందుబాటులో ఉండాలి

- Advertisement -

విలేజ్‌ క్లీనిక్స్‌లో కూడా డేటా వివరాలు నమోదు ఉండాలన్న సీఎం

బ్లడ్ గ్రూప్‌ వివరాలు కూడా ఉండాలన్న సీఎం జగన్

షుగర్, బీపీ, బ్లడ్ గ్రూప్‌ సహా ఇతర వివరాలు కార్డులో ఉండాలి

విలేజ్ క్లీనిక్స్‌లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి ఉండాలి

భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా…
విడివిడిగా వ్యక్తుల పేర్లపై ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చే ఆలోచన చేయాలి

ఆరోగ్య శ్రీ, ఆధార్ నెంబర్ చెప్పిన వెంటనే….
ఆరోగ్య వివరాలు వచ్చే విధానం తీసుకురావాలి.

విలేజీ క్లీనిక్స్‌లో తల్లులు, పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యత

గ్రామాల్లో కాలుష్యం మీద కూడా దృష్టి పెట్టాలన్న సీఎం జగన్

గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలి

విలేజ్ క్లీనిక్స్‌ నుంచి టీచింగ్ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి.

జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిక్రూట్ చేయాలన్న సీఎం

మూడు నెలల్లో సిబ్బంది భర్తీ ప్రక్రియ పూర్తి కావాలి

పీహెచ్ సీ నుంచి పైస్థాయి ఆస్పత్రులకు కూడా కాంపౌండ్ వాల్ ఉండాలన్న సీఎం జగన్‌

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: CM Pics Review on AP Digital Health

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page